చిన్న రాష్ట్రాల బడ్జెట్‌తో సమానంపరిహారానికి ప్రణాళిక రూపొందించాలిఆర్బీఐకి న్యాయస్థానం ఆదేశం న్యూఢిల్లీ : సైబర్ దోపిడీ (డిజిటల్ మోసాల) ద్వారా రూ.54 వేలకోట్లకు పైగా స్వాహా కావడంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ‘దోపిడీ, దొంగతనం’గా అభివర్ణించింది. సైబర్ మోసాలపై ఆర్బీఐ, బ్యాంకులు, టెలీకమ్యూనికేషన్ శాఖ (డీఓటీ)తో సంప్రదించి నాలుగు వారాల్లోగా ప్రామాణిక ఆపరేటింగ్ (ఎస్‌ఓటీ) ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు చిన్న రాష్ట్రాల బడ్జెట్ల మొత్తం కన్నా డిజిటల్ మోసం […]
The post సైబర్ దోపిడీ ద్వారా రూ.54 వేల కోట్లు స్వాహాపై సుప్రీం ఆగ్రహం appeared first on Navatelangana.
Leave A Comment