మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు : హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నవతెలంగాణ- ఆదిబట్లసమాజంలో సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ కమిషనర్ విసి.సజ్జనార్ సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆదిబట్ల సర్కిల్ పోలీసుస్టేషన్‌లో సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సీపీ […]
The post సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment