ట్రంప్ ప్రభుత్వం శాస్త్ర,సాంకేతిక రంగాలకు సమకూర్చే నిధులకు పదేపదే కోత పెట్టి, ఆ రంగాల అభివృద్ధిని దెబ్బతీస్తున్నది. గతంలో ఎన్నడూ ఇలా లేదు. 2025 జనవరి, మార్చి నెలల మధ్య కాలంలో మూడు ప్రభుత్వ సంస్థలకు వెయ్యికి పైగా గ్రాంట్లను ట్రంప్ ప్రభుత్వం రద్దుచేసింది. నేషనల్ కాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు ఇచ్చే నిధుల్లో 31 శాతం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కిచ్చే నిధులలో 21 శాతం, నేషనల్ సైన్స్ ఫౌండషన్ నిధుల్లో 9 శాతం కోత పెట్టింది. […]
The post సైన్స్ అభివృద్ధిలో అమెరికాను దాటుతున్న చైనా appeared first on Navatelangana.
Leave A Comment