”సైన్స్ అనేది కేవలం ప్రయోగశాలలకు పరిమితం కాకూడదు, అది మనిషి ఆలోచనా విధానంలో భాగం కావాలి.” – సర్ సీవీ రామన్1921లో ఆయన లండన్ నుండి ఓడలో తిరిగి వస్తున్నప్పుడు, ”సముద్రపు నీరు నీలం రంగులో ఎందుకు ఉంటుంది?” అనే సందేహం కలిగింది. అప్పటి వరకు ఆకాశం నీలిరంగు ప్రతిబింబం వల్లే నీరు అలా ఉంటుందని నమ్మేవారు. కానీ రామన్ దీనిని తప్పు అని నిరూపిస్తూ కాంతి విక్షేపణం (Light Scattering) పై పరిశోధనలు చేశారు. భారత […]
The post సైన్స్… మనిషి ఆలోచనా విధానంలో భాగం… appeared first on Navatelangana.
Leave A Comment