వేతనాల్లో భారీ అంతరాలుపురుషుల కంటే సగమే సంపాదిస్తున్న మహిళలుస్త్రీల భాగస్వామ్యమూ తక్కువేగ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులివినిటి ఆయోగ్ నివేదిక భారత్ సేవా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్తున్నప్పటికీ.. అందులో ఇప్పటికీ అనేక సమస్యలు నెలకొన్నాయి. ముఖ్యంగా లింగ అసమానత ఆందోళన కలిగిస్తున్నది. వేతనాల్లో భారీ వ్యత్యాసాలు, మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటం, అది కూడా ఏటికేడూ పడిపోతుండటం, గ్రామీణ-పట్టణ అంతరాలు వంటివి ఇప్పటికీ సమస్యలుగానే మిగిలి ఉన్నాయి. నిటి ఆయోగ్ తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. […]
The post సేవా రంగంలో లింగ అసమానతలు appeared first on Navatelangana.
Leave A Comment