డివిజన్ అధ్యక్షుడు మూడవత్ జగన్ నాయక్నవతెలంగాణ- మిర్యాలగూడ మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ఆదివారం సెలవు దినం రోజు అయినా కూడా పాఠశాలను నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు ముడవత్ జగన్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆ పాఠశాల తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను అవుతున్న చైతన్య పాఠశాలలు విద్యార్థుల పై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. తక్షణమే శ్రీ చైతన్య పాఠశాల […]
The post సెలవురోజున పాఠశాల నిర్వహిస్తున్న శ్రీచైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment