జపాన్ మాస్టర్స్ 2025 టోక్యో (జపాన్) : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ఏడాది మిశ్రమ ప్రదర్శనతో అంచనాలు అందుకోలేకపోతున్న లక్ష్యసేన్.. సెప్టెంబర్‌లో ముగిసిన హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా ముగియటమే ఉత్తమ ప్రదర్శన. శుక్రవారం టోక్యోలో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్ 21-13, 21-17తో వరల్డ్ నం.9 లో కీన్ యో (సింగపూర్)పై సూపర్ విజయం నమోదు చేశాడు. 39 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో […]
The post సెమీస్‌కు లక్ష్యసేన్ appeared first on Navatelangana.
Leave A Comment