• Login / Register
  • Site Logo

    సెమీస్కు భారత్

    Rss వార్తలు

    పాక్‌పై 58 పరుగులతో గెలుపుబులావయో : సూపర్‌సిక్స్‌లో పాకిస్తాన్‌పై 58 పరుగుల తేడాతో గెలుపొందిన యువ భారత్‌.. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన సూపర్‌సిక్స్‌ గ్రూప్‌-బి మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ అలవోక విజయం సాధించింది. తొలుత భారత్‌ 49.5 ఓవర్లలో 252/10 పరుగులు చేసింది. వేదాంత్‌ మల్హోత్రా (68, 98 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), వైభవ్‌ సూర్యవంశీ (30), కనిష్క్‌ చౌహాన్‌ (35), అంబ్రిశ్‌ (29) రాణించారు. ఛేదనలో పాకిస్తాన్‌ […]

    The post సెమీస్‌కు భారత్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment