• Login / Register
  • Site Logo

    సూర్యుడి హ్యాంగోవర్

    Rss వార్తలు

    ఖండవల్లి మడుగంత కడుపుతన వేడి తనే తట్టుకోలేకపిడచకట్టిన నాలుక జాపివాడి, వేడి, వాడి బాణాలు సంధించిన వైనమేయీ వెండిమబ్బుల కదలికసముద్రపునీటిని ఔపోసనపట్టాడు కామోసునల్ల మబ్బులై కడుపుబ్బరమైన పిదపఆగస్త్యుడావహించాడేమోఇక తట్టుకోలేక చెవినుండోహాంగోవరు వాంతులో తెలీదు కానిభళ్ళుమని కుమ్మరింతలా రూపుదిద్దుకుందిసమయం, సందర్భం, కాలం మరచిఉరుములు, మెరుపులు, వడగళ్లక్రమంలో కంటి కొలకులనుండిచుక్కలు, చినుకులు ఠపఠప రాలుతున్నాయోవేగాన్ని నియంత్రించలేకగాలి విసురెక్కువైంది కామోసుఅతలాకుతలం చేయడానికిపరుగు మొదలైందనుకుంటాఆకాశం గుండెలుబాదుకుంటూరోదించడం మొదలెట్టిందిఅది తుఫానై రూపందాల్చిప్రళయ నాట్యం మొదలైంది.తీరప్రాంతం కకావికలమౌతూతోకచివర్లతో మైదానప్రాంతాన్ని సైతంనీటి తాకకిడి బలిచేస్తున్నదిపొలాలు, తోటలు, ఇండ్ల […]

    The post సూర్యుడి హ్యాంగోవర్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment