కార్మిక హక్కుల సాధనకు ఏకమవ్వాలి : కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు నవతెలంగాణ-సూర్యాపేటతెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను పోరాటాల పురిటి గడ్డ సూర్యాపేట పట్టణంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవిందు అధ్యక్షతన […]
The post సూర్యాపేటలో 28న కల్లుగీత కార్మికుల రణభేరి appeared first on Navatelangana.
Leave A Comment