భారత్, దక్షిణాఫ్రికా ఢీ నేడువిజయంపై కన్నేసిన ఇరు జట్లు ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనలిస్ట్‌లు ఈసారి సూపర్8లోనే సమరానికి సై అంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ భారత్, రన్నరప్ దక్షిణాఫ్రికా నేడు అహ్మదాబాద్‌లో సూపర్8 పోరులో ఢీకొట్టనున్నాయి. సూపర్8కు చేరుకున్న జట్లలో భారత్, దక్షిణాఫ్రికా ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. దీంతో నేటి సూపర్ పోరును ఫైనల్‌కు ముందు ప్రీ పైనల్‌గా చూడవచ్చు!.సూపర్8 దశలో ఒత్తిడి ఎక్కువ. తొలి మ్యాచ్‌లో ఓడితే.. చివరి […]
The post సూపర్ సమరానికి సై appeared first on Navatelangana.
Leave A Comment