చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింతా వినీషరెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించారు.వినయ్ రత్నం దర్శకుడు. ఈనెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి, ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశసంలు అందుకుంటోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. దర్శకుడు వినయ్ రత్నం మాట్లాడుతూ,’ఈ సినిమాకు ప్రీమియర్స్ దగ్గర నుంచే మంచి […]
The post సూపర్ రెస్పాన్స్ appeared first on Navatelangana.
Leave A Comment