నవతెలంగాణ – హైదరాబాద్: మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది మరణించగా.. 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సోనోరా రాష్ట్రంలోని హెర్మోసిల్లో మధ్యలో ఉన్న వాల్డో దుకాణంలో పేలుడు జరిగింది. దీంతో భవనంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి, దట్టమైన పొగలు వ్యాపించాయి. మార్కెట్ ముందు కారు తగలబడింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. […]
The post సూపర్ మార్కెట్ లో భారీ పేలుడు..23 మంది మృతి appeared first on Navatelangana.
Leave A Comment