నవతెలంగాణ – ఆర్మూర్జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంత నాగ్ జిల్లాలోని కొకర్ నాగ్ తహసిల్ హాన్ గుల్ గుండ్ గ్రామంలోని విద్యార్థులకు అంగన్వాడి కేంద్రంలో “సూపర్ బ్రెయిన్ యోగా” అనే అంశంపై జిల్లాకు చెందిన గుంజీళ్ళ అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు ఆదివారం కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజీళ్ళ మాస్టారు అందె జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా యోగా ద్వారా మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా […]
The post సూపర్ బ్రెయిన్ యోగాపై కార్యశాల appeared first on Navatelangana.
Leave A Comment