• Login / Register
  • Site Logo

    సూపర్జెయింట్స్కు షమి

    Rss వార్తలు

    హైదరాబాద్‌ : సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమిని వదులుకునేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిద్దమైంది. ఐపీఎల్‌ 2025లో సన్‌రైజర్స్‌ తరఫున బరిలోకి దిగిన మహ్మద్‌ షమి ఆశించిన ప్రదర్శన చేయలేదు. తొమ్మది మ్యాచుల్లో ఆరు వికెట్లే పడగొట్టాడు. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున గొప్పగా రాణించిన షమి.. అదే ప్రదర్శన సన్‌రైజర్స్‌కు పునరావతం చేయటంలో విఫలమయ్యాడు. రూ.10 కోట్లతో వేలంలో షమిని దక్కించుకున్న సన్‌రైజర్స్‌ వచ్చే సీజన్‌కు అతడిని వేలంలోకి వదిలేసేందుకు ఆలోచన చేసింది. ఇదే సమయంలో లక్నో సూపర్‌జెయింట్స్‌ […]

    The post సూపర్‌జెయింట్స్‌కు షమి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment