ఆర్థిక మంత్రిని కోరుతున్న ఎంఎస్‌ఎంఈలు కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై ఎంఎస్‌ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. చిన్న చిన్న వ్యాపార సంస్థలు రోజువారీగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి విధానపరమైన మద్దతు అందించాలని అవి కోరుతున్నాయి. రుణాలు సులభంగా లభించేలా చూడాలని, మెరుగైన బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. దేశ ఆర్థిక […]
The post సులభంగా రుణం..తక్కువ ప్రీమియంతో బీమా appeared first on Navatelangana.
Leave A Comment