నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్‌రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మంగళవారం ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఏఐఎఫ్‌బి జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని గుర్తుచేశారు. వామపక్షాలు చేపట్టిన అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ఆయన మృతి అత్యంత […]
The post సురేందర్‌రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటు : సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment