• Login / Register
  • Site Logo

    సుధారాణికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

    Rss వార్తలు

    నవతెలంగాణ – తొగుట : దుబ్బాక నియోజకవర్గంలోని పంచాయతీ రాజ్ శాఖ తొగుట సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ ప్రకాశ్ సతీమణి సుధా రాణి  ప్రథమ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సుధారాణి చిత్రపటానికి నివాళులు అర్పిం చారు. విజయ్ ప్రకాష్ కు మనోధైర్యం అందించారు.

    The post సుధారాణికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment