నవతెలంగాణ-కమ్మర్ పల్లి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు(ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు) గా క్యాబినెట్ హోదాతో నియమితులైన బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ లో తన నివాసంలో కలిసి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సలహాదారులుగా నియామకమైనందుకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డిని సుంకేట రవి శాలువాతో సత్కరించి, […]
The post సుదర్శన్ రెడ్డిని కలిసిన సుంకేట రవి appeared first on Navatelangana.
Leave A Comment