– మొత్తుకుంటున్నా పట్టించుకోని కేంద్ర సర్కార్– ఆయిల్ పామ్ దిగుమతులపై ప్రభావం..పడిపోయిన రేట్లు– పాడి రైతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దేశంలో నేటికీ 60శాతానికిపైగా ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. అలాంటి రంగంపై కార్పొరేట్ల కన్ను పడింది. లాభాల వేటలో భాగంగా చట్టాలు మార్చాలనీ, సుంకాలు తగ్గించాలనే కార్పొరేట్ల ఆదేశాలకు తలొగ్గి మోడీ సర్కారు రైతాంగం పొట్టకొడుతు న్నది. అమెరికా, యూరోపియన్ దేశాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా […]
The post సుంకాల ఎత్తివేత..రాష్ట్రంపై ఎఫెక్ట్ appeared first on Navatelangana.
Leave A Comment