ప్రతి అమెరికన్‌కూ రెండు వేల డాలర్ల డివిడెండ్ ఇస్తానని హామీవాషింగ్టన్ : తన సుంకాల విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టిగా సమర్ధించుకున్నారు. సుంకాలను వ్యతిరేకించే వారిని మూర్ఖులుగా అయన అభివర్ణించారు. అమెరికా అత్యంత బలమైన, సంపన్న దేశంగా ఆవతరించడానికి సుంకాలు ఉపకరించాయని చెప్పారు. టారిఫ్‌ల ద్వారా అమెరికాకు అనేక ట్రిలియన్ డాలర్లు సమకూరుతున్నాయని అంటూ ఒక్కో అమెరికన్‌కు రెండు వేల డాలర్ల డివిడెండ్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన […]
The post సుంకాలను వ్యతిరేకించే వారు మూర్ఖులు : ట్రంప్ appeared first on Navatelangana.
Leave A Comment