ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ నవతెలంగాణ – పెద్దవంగరమండలంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు స్వచ్చందంగా ముందుకు రావాలని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్ సమీపంలో 6 సీసీ కెమెరాలను శనివారం ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో దొంగలు, కేటుగాళ్లు కొత్త తరహాలో దొంగతనాలు, మోసాలు, నేరాలకు పాల్పడుతున్నారన్నారు. రోజురోజుకూ అసాంఘిక చర్యలు, అనైతిక చర్యలు […]
The post సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి appeared first on Navatelangana.
Leave A Comment