నవతెలంగాణ – మద్నూర్నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా పత్తి కొనుగోళ్ల ఇండస్ట్రీలు ఉన్నాయని, సిసిఐ కొనుగోళ్ళను ఉమ్మడి జిల్లా నిబంధన పెట్టడం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు చాలా తక్కువగా ఉందని మండల పరిధిలోని పత్తి వ్యాపారులు తెలిపారు. పత్తి సీసీఐ కొనుగోళ్లకు సరిపోదని, సొంత జిల్లా నిబంధన ఎత్తివేయించి ఇతర జిల్లాల నుండి వచ్చే పత్తిని కూడా సీసీఐ ద్వారా కొనుగోలు జరపడానికి అనుమతి ఇప్పించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు, బాన్సువాడ సబ్ […]
The post సీసీఐ కొనుగోళ్ళకు ఉమ్మడి జిల్లా నిబంధన పెట్టడం సరికాదు appeared first on Navatelangana.
Leave A Comment