• Login / Register
  • Site Logo

    సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో మోడీ భేటీ

    Rss వార్తలు

    ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశం న్యూఢిల్లీ : సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోడీ సీషెల్స్‌ అధ్యక్షుడు పాట్రిక్‌ హెర్మినీతో సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ని సందర్శించిన ఆయన మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ పర్యటన కోసం హెర్మినీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన రాజధానికి చేరుకోకముందు చెన్నై, ముంబయిలలో పర్యటించారు. ఫిబ్రవరి 10 వరకు ఆయన భారత్‌ పర్యటన కొనసాగనుంది. కాగా, సీషెల్స్‌ భారత్‌కు కీలకమైన సముద్ర పొరుగుదేశం. అలాగే భారత్‌ విజన్‌ […]

    The post సీషెల్స్‌ అధ్యక్షుడు పాట్రిక్‌ హెర్మినీతో మోడీ భేటీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment