– నివాళులర్పించిన ఎండి అబ్బాస్, నాయకులునవతెలంగాణ-మెహిదీపట్నంసీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, హైదరాబాద్‌లోని కార్వాన్ జోన్ కమిటీ సీనియర్ సభ్యులు, పేదల పక్షపాతిగా పేరొందిన మహమ్మద్ బాబా(55) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు శుక్రవారం గోల్కొండలోని బాబా నివాసానికి వెళ్లి ఆయన మృతదేహంపై పార్టీ జెండా కప్పి నివాళ్లర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎండి అబ్బాస్ మాట్లాడుతూ.. గోల్కొండ […]
The post సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మహమ్మద్ బాబా మృతి appeared first on Navatelangana.
Leave A Comment