నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సామినేని రామారావును గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. సామినేని రామారావు రోజూ మాదిరిగానే ఈరోజు ఉదయం వాకింగ్‌కు వెళ్లారు. ఆ […]
The post సీపీఐ(ఎం) నేత దారుణ హత్య appeared first on Navatelangana.
Leave A Comment