• Login / Register
  • Site Logo

    సీపీఐ(ఎం) నుండి బాన్సువాడ పట్టణ కార్యదర్శి ఖలీల్ బహిష్కరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ పట్టణ సీపీఐ(ఎం) కార్యదర్శిగా కొనసాగుతున్న ఖలీల్ పార్టీ రాజకీయ విధానానికి భిన్నంగా ప్రవర్తిస్తూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందున ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పార్టీ తీర్మానం చేసినట్లు శుక్రవారం వెల్లడించారు. ఖలీల్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు సీపీఐ(ఎం) అనుబంధ సంఘాలైన కార్మిక వర్గం సిఐటియు, అంగన్వాడి, ఆశా, గ్రామపంచాయతీ, మున్సిపల్ వర్కర్స్, అలాగే విద్యార్థి సంఘం […]

    The post సీపీఐ(ఎం) నుండి బాన్సువాడ పట్టణ కార్యదర్శి ఖలీల్ బహిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment