నవతెలంగాణ – ఖమ్మం రూరల్‌పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న తమ్మినేని కోటేశ్వరావును సీపీఐ(ఎం) నుంచి బహిష్కరిస్తున్నట్టు ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కోటేశ్వరరావు చర్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని, ఆయా సందర్భాల్లో అంతర్గతంగా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని పేర్కొన్నారు. ఆయన పొరపాట్లను సరిదిద్దటానికి అనేక ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోయిందని తెలిపారు. తాజాగా ఏదులాపురం మున్సిపల్ […]
The post సీపీఐ(ఎం) నుంచి తమ్మినేని కోటేశ్వరరావు బహిష్కరణ appeared first on Navatelangana.
Leave A Comment