నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీఅంత్యక్రియలకు హాజరు నవతెలంగాణ-సంస్థాన్ నారాయణపురంనల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన రైతు సంఘం రాష్ట్ర నాయకులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం తండ్రి బండ నర్సింహ(85) శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. శనివారం నిర్వహించిన నర్సింహ అంత్యక్రియలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర సీనియర్ నాయకులు డిజి.నర్సింహారావు హాజరయ్యారు. నర్సింహ మృతదేహంపై […]
The post సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బండ శ్రీశైలానికి పితృవియోగం appeared first on Navatelangana.
Leave A Comment