నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో రెడ్ బుక్ డే సందర్భంగా బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదం అనే పుస్తకం పై పుస్తక పఠనం చేసినట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ తెలిపారు. ప్రపంచ సోషలిస్టు ఉద్యమంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పత్రం కమ్యూనిస్టు ప్రణాళిక.1848 ఫిబ్రవరి మధ్య కమ్యూనిస్టు లీగ్ ఆదేశం మేరకు మార్క్స్, ఏంగెల్స్ దీన్ని రూపొందించారు. 1848 ఫిబ్రవరిలో అచ్చయ్యిందని, అమెరికా సామ్రాజ్యవాదం రోజురోజుకు […]
The post సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో రెడ్ బుక్ డే appeared first on Navatelangana.
Leave A Comment