– సీపీఐ(ఎం) అభ్యర్థి తగరం నిర్మల నామినేషన్ దాఖలునవతెలంగాణ – అశ్వారావుపేట అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 21 వ వార్డు కౌన్సిలర్‌గా సీపీఐ(ఎం) అభ్యర్థి తగరం నిర్మల గెలుపు ఖాయమని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీపీఐ(ఎం) అభ్యర్థిని గా తగరం నిర్మల గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు ఆంగోతు వెంకటేశ్వరరావు, ఎం. జగన్మోహన్ రెడ్డిలకు అందజేశారు. […]
The post సీపీఐ(ఎం) గెలుపు ఖాయం: కొక్కెరపాటి పుల్లయ్య appeared first on Navatelangana.
Leave A Comment