నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న అభ్యర్థిని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ, బి ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి లు విజ్ఞప్తి చేశారు. శనివారం భువనగిరి పట్టణంలో ఆరవ వార్డు హనుమాన్ వాడ, జగ్గయ్య నగర్ లో సీపీఐ(ఎం) అభ్యర్థి కొలుపుల వివేకానంద ని గెలిపించాలని కోరుతూ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ […]
The post సీపీఐ(ఎం) అభ్యర్థి కొలుపుల వివేకానందను గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment