ప్రథమ చికిత్సకు ప్రాణాలను కాపాడే శక్తిసీపీఆర్‌పై శిక్షణా కార్యక్రమంలో గడ్డం దయాకర్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేశ్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సీపీఆర్ చేయడం ద్వారా గుండెపోటు మరణాలను తగ్గించొచ్చని సీపీఆర్ శిక్షకులు గడ్డం దయాకర్ చెప్పారు. ప్రథమ చికిత్సా పద్ధతుల గురించి అవగాహన ఉంటే కుటుంబ సభ్యులను, స్నేహితులను రక్షించుకోవచ్చుననీ, డాక్టర్ దగ్గరికి చేరేలోపు ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి ప్రథమ చికిత్సకు ఉంటుందని తెలిపారు. శుక్రవారం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సయాన్ క్యాన్సర్ క్లినిక్ […]
The post సీపీఆర్‌తో గుండెపోటు మరణాలు తగ్గించొచ్చు appeared first on Navatelangana.
Leave A Comment