• Login / Register
  • Site Logo

    సీతాయిపేటలో గ్రామ సభ

    Rss వార్తలు

    నవతెలంగాణ – దర్పల్లి మండలంలోని సీతాయిపేట గ్రామ పంచాయతిలో బుధవారం సర్పంచ్ చెప్యాల భూమేష్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామస్థుల ముందు గ్రామ కార్యదర్శి శ్రీనివాస్  పలు నివేదికలను చదివి వినిపించారు. అనంతరం 11వ వార్షిక నిధులపై చర్చించారు. అలాగే గ్రామములో పలు అభివృద్ధి పనులకు తీర్మాణాలు చేశారు. కార్యక్రమములో ఉపా సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.

    The post సీతాయిపేటలో గ్రామ సభ  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment