సీతాఫలాల సీజన్ మొదలయింది. బయట ఎక్కడ చూసినా నిగనిగలాడుతూ రారమ్మంటూ నోరూరిస్తున్నాయి. తియ్యగా ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. రుచిగానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ పండ్లతో రకరకాల స్వీట్లు చేసుకోవచ్చు. మరి అలాంటి సీతాఫలం రుచుల గురించి ఈరోజు తెలుసుకుందాం… కుల్ఫీకావల్సిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు – కప్పు(గింజలు తీసెయ్యాలి), పాలు – మూడు కప్పులు, పంచదారా లేదా కస్టర్డ్ మిల్క్ – సరిపడా, […]
The post సీతాఫలం ఎంతో బలం appeared first on Navatelangana.
Leave A Comment