జిల్లా కలెక్టర్ కి రైతుల పక్షాన వినతిపత్రం నవతెలంగాణ – జోగులంబ గద్వాలభారీ వర్షాల కారణం గా సరైన పంటలు దిగుబడి రకా సీడ్ ఆర్గనైజర్లు పెట్టుబడి పైసలు ఇవ్వక పోవడం తో బయట అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి నష్టపోయారని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బుధవారం జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కు వివిధ ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ ఏడాది కూలీల రేట్లు కూడా చాలా దారుణం గా పెరిగి పోవడం […]
The post సీడ్ పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి appeared first on Navatelangana.
Leave A Comment