నవతెలంగాణ – మద్నూర్2019 సంవత్సరంలో పెసర పంట ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వచ్చిన 48 బస్తాల కోసం ఏ ఒక్కరు పంట మాదే అని ముందుకు రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు ఆ పంటను ఆరు సంవత్సరాల క్రితం సీజ్ చేశారు. వాటిని మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గురువారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్, సొసైటీ కార్యదర్శి బాబురావు పటేల్ ఆధ్వర్యంలో పెసర్ల పంటకు వేలంపాట నిర్వహించారు. దీంతో ఈ పెసర్లను తూమ్ రాములు రూ. 29,000 […]
The post సీజ్ చేసిన పెసర్లను వేలంపాటలో దక్కించుకున్న తూమ్ రాములు appeared first on Navatelangana.
Leave A Comment