మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్..నవతెలంగాణ- డిచ్ పల్లిదోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా డెంగ్యూ,చికున్ గున్యా,ఫైలేరియా, మెదడు వాపు లాంటి వ్యాధులు అరికట్టడానికి పరిసరాల పరిశుభ్రత పాటించాలని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ పేర్కొన్నారు. మంగళవారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇందల్ వాయి తండా గ్రామంలోఇంటింటికి తిరిగి జ్వరంకు సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించి ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు […]
The post సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment