నవతెలంగాణ – మిడ్జిల్ సీజన్లో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శివకాంత్ సూచించారు. శుక్రవారం మండలంలోని వాడ్యాల్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టిబి, షుగర్, బిపి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 30 మందికి తెముడా శాంపిల్స్ సేకరించినట్లు, ఎక్స్రే పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో 74 మందికి వైద్య పరీక్షలు […]
The post సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డా.శివకాంత్ appeared first on Navatelangana.
Leave A Comment