నవెతలంగాణ – హైదరాబాద్: సంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సీఐ… కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని ఆరోపిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలింగ్ ఆపేస్తామంటూ బూత్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. […]
The post సీఐ కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని ఆరోపణ… జగ్గారెడ్డి ఆగ్రహం appeared first on Navatelangana.
Leave A Comment