నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిడిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్ పట్టణంలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు మెదక్ జిల్లా నవతెలంగాణ విలేకరులు తమ వంతు విరాళంగా సుమారు రూ.14,000 అందజేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో నవతెలంగాణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశంకు విలేకరులు అందించిన ఆర్థిక సహాయాన్ని రీజినల్ మేనేజర్ రేవంత్ కుమార్, ఉమ్మడి జిల్లా ప్రాంతీయ ప్రతినిధి దండు ప్రభు, డెస్క్ […]
The post సీఐటీయూ మహాసభలకు..’నవతెలంగాణ’ మెదక్ జిల్లా విరాళం appeared first on Navatelangana.
Leave A Comment