నవతెలంగాణ – భువనగిరిరామన్నపేటలో నిర్వహించిన సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) యాదాద్రి భువనగిరి జిల్లా నాలుగో మహాసభలో జిల్లా నూతన అధ్యక్ష,కార్యదర్శులుగా కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, జిల్లా కోశాధికారిగా యండి పాషా లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా 4 వ మహాసభలో జిల్లా వ్యాప్తంగా 300 మంది కార్మిక వర్గ ప్రతినిధులు హాజరయ్యారని, ఈ మహాసభలో నిర్వహించిన పోరాటాలు, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు. […]
The post సీఐటీయూ నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక appeared first on Navatelangana.
Leave A Comment