నవతెలంగాణ – వంగూరునవంబర్ మొదటి వారంలో నాగర్కర్నూల్ పట్టణంలో జరుగు సిఐటియు మూడవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు కార్మిక కర్షక ఉద్యోగ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన వంగూరు మండల కేంద్రంలో జరిగిన సిఐటియు మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మిక కర్షక ఐక్యత సామాజిక న్యాయం సమాన పనికి సమాన వేతనం కోసం నిరంతరం కృషి చేస్తున్న సంఘం సిఐటియు అని అన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా విస్తరించి […]
The post సీఐటీయూ జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment