• Login / Register
  • Site Logo

    సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..

    Rss వార్తలు

    మధ్యాహ్నం భోజనం వర్కర్లకి పెండింగ్ బిల్లులు జీతాలు తక్షణమే విడుదల చేయాలి..నవతెలంగాణ – మణుగూరుసిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, మధ్యాహ్న భోజనం వర్కర్లకు పెండింగ్ బిల్లులు, జీతాలు తక్షణమే విడుదల చేయాలని సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం భోజనం వర్కర్ల సమావేశం  శ్రామిక భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే  మధ్యాహ్నం భోజనం వర్కర్ల సమస్యలు  రోజురోజుకు పేరుకుపోతున్నాయని అన్నారు.  నెలలు గడుస్తున్న  జీతాలు వంట […]

    The post సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment