• Login / Register
  • Site Logo

    సీఐటీయూ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డి 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు హమాలి సంఘం, మాయాబజార్ హమాలి సంఘం ఆధ్వర్యంలో ( సీఐటీయూ ) గణతంత్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సుభాష్ టాకీస్ వద్ద రెండు హమాలి సంఘాల కార్యాలయాల వద్ద తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ( సీఐటీయూ ) జిల్లా అధ్యక్షులు కందరపు రాజనర్సు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కర్రల సత్యం, రెండు హమాలి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, […]

    The post సీఐటీయూ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment