– సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్న యూనియన్ – యూనియన్ లో చేరిన కార్మికులునవతెలంగాణ – కామారెడ్డి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ )లో మంగళవారం కామారెడ్డి మున్సిపల్ లో వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్న వాటర్ మెన్స్ ఎలక్ట్రిషన్స్ , సంపుల వద్ద పనిచేసే లీకేజ్ గ్రూప్, మోటార్ టీం అందరు కలిసి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కుందారపు రాజనర్సు ఆధ్వర్యంలో 140 మంది చేరారు. ఈ సందర్భంగా […]
The post సీఐటీయూలో 140 మంది మున్సిపల్ కార్మికులు చేరిక appeared first on Navatelangana.
Leave A Comment