• Login / Register
  • Site Logo

    సీఏఏ పిటిషన్లపై మే 5న సుప్రీం విచారణ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019, నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు మే 5వతేదీకి షెడ్యూల్‌ చేసింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ 250కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. మే 5 నుండి 7వరకు పిటిషన్లను వరుసగా విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తీర్పు రిజర్వ్‌ చేయడానికి ముందు ప్రతివాదనలను వినిపించేందుకు మే12న తిరిగి విచారణ చేపడతామని పేర్కొంది. మొదట సిఎఎపై సాధారణ పిటిషన్లను విచారిస్తామని, […]

    The post సీఏఏ పిటిష‌న్‌ల‌పై మే 5న సుప్రీం విచార‌ణ‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment