మే 5 నుంచి ప్రారంభం.. చట్టం చెల్లుబాటుపై 250కి పైగా పిటిషన్లు న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), దాని నియమావళిపై దాఖలైన 250కి పైగా పిటిషన్ల తుది విచారణను సుప్రీంకోర్టు చేపట్టనున్నది. మే 5 నుంచి విచారణను ప్రారంభించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్.. మే 5 నుంచి మే 7 వరకు వరుసగా మూడురోజులు […]
The post సీఏఏపై సుప్రీంకోర్టు తుది విచారణ appeared first on Navatelangana.
Leave A Comment