టాప్ 50 కంపెనీల సాయం‘పెర్పెచువల్ క్యాపిటల్ హురున్ ఇంపాక్ట్ 50’ నివేదిక నవతెలంగాణ – హైదరాబాద్‌గడిచిన ఏడాదిలో దేశంలోని టాప్ 50 కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా రూ.8,000 కోట్లను వెచ్చించాయని ‘పెర్పెచువల్ క్యాపిటల్ హురున్ ఇండియా ఇంపాక్ట్ 50 – 2026’ నివేదిక వెల్లడించింది. ఈ సేవల్లో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) 53.9 పాయింట్లతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొంది. 67,217 మంది మహిళా ఉద్యోగులతో మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన […]
The post సీఎస్‌ఆర్‌కు రూ.8వేల కోట్ల వ్యయం appeared first on Navatelangana.
Leave A Comment