• Login / Register
  • Site Logo

    సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవం

    Rss వార్తలు

    సీఎం చిన్ననాటి మిత్రుడు వెంకటయ్యకు అవకాశంనవతెలంగాణ- వంగూరుగ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం స్వగ్రామంలో సర్పంచ్‌ పదవి ఏకగ్రీవమైంది. వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి సర్పంచ్‌ ఎస్సీ రిజర్వేషన్‌ అయింది. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీకి సిద్ధమైనప్పటికీ, సీఎం సొంత గ్రామం కావడంతో ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దల సమక్షంలో ఆశావాహుల పేర్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి ఒప్పించారు. ఒకరిని సీల్డ్‌ కవర్‌ ద్వారా ఎంపిక చేయడంతో అందరూ ఒప్పుకున్నారు. సీఎం చిన్ననాటి మిత్రుడు వెంకటయ్యకు […]

    The post సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్‌ పదవి ఏకగ్రీవం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment